Monday, August 17, 2020

పదకొండు సూత్రాలు/ eleven formulae


వేద గణిత పరిమళం ఆస్వాదించండి
******************************
1. Squaring of a number ending with 5
ఒకట్ల స్థానం లో 5 ఉండే సంఖ్యల వర్గాలు




For example: Find (25) ² =?

Step 1. 25 x 25 = …….25 (in the end)

Step 2.  2x (2+1) = 2 x 3 = 6

Hence the answer will be 625.

Now try —–  35, 55, 65, 75, 85, 95.

35x35= 3(3+1)/25=1225
********************************


2. Multiplying any number by 5
ఒక సంఖ్యను 5 చే గుణించడం

Most students memorize the 5 times tables very easily

 when you get into larger numbers it gets more complex – isn’t it?

 Here it is a easy way




For example:32462 x 5 =?

Step 1.
 Put zero at the end of the number

324620

Step 2.
Now make it half
What does it mean
Simply divide it by 2

The answer will be
 324620 / 2= 162310





3. Subtraction from 1000, 10000, 100000 and so on.
నిఖిలం సూత్రం

This Vedic Maths Subtraction  is very useful for getting instant subtraction result of any large number from 1000, 1000……so on.

 You just keep one formula – Subtract all from 9 and the last from 10.

For example: 1000 – 473 =? (Subtraction from 1000)

We simply subtract each figure in 473 from 9 and the last figure from 10.

Step 1. 9 – 4 = 5

Step 2. 9 – 7 = 2

Step 3. 10 – 3 = 7

So, the answer is 1000 – 473 = 527

Now try… 1000 – 357
10,000 – 1049
10,000 – 1064
1000 – 397.


Example 2

10000-456=?

       10000
       - 0456
____________
        9544
_____________

4. Multiplication of any 2-digit numbers, from 11 to 19

By using this
 you can multiply any two-digit number from 11 to 19 quickly.
No wonder if generously practiced, it can give result faster than calculator!
Have a look on the 4 steps involved in it:

Step 1. Add the unit digit of smaller no. to the larger numeral.
Vedic Maths Tricks

Step 2. Multiply the result by 10.

Step 3. Multiply the unit digits of both numbers.

Step 4. Add both the numbers (involve in step 1 & step 2).

For example: Take 2 numbers like 13 and 16.

Step 1. 16 + 3 =19.

Step 2. 19x10 = 190.

Step 3. 3x6 = 18

Step 4. Add the two numbers, 190+18 and the answer is 208.



5. Dividing a large number by 5
పెద్ద సంఖ్యలను 5 చే సులభంగా భాగించడం

This  will get you result quickly of dividing a large digit number by 5.

 All you need to follow only two steps

 in first step multiply the number by 2
While in second step move the decimal point.

For example: 1235 / 5 =?

Step 1. 1235 x 2 = 2470

Step 2. Move the decimal: 247.0 or just247

Let’s try another: 2128 / 5

Step 1: 2128 x 2 = 4256
Step2: Move the decimal: 425.6 or just 425



6. Multiplication of a two-digit number by 11
రెండంకెల సంఖ్యను 11 చే గుణించడం

With this
multiplication can be done in 1 or 2 seconds.

 let us see how using this method, calculation can be done in a matter of seconds.

To multiply 25 and 11

imagine there is a space between 25

Step 1. Put an imaginary space in between: 25x11= 2_5
Step 2.  Just add 2 and 5 and put the result in the imaginary space
So, the answer is: 25 x 11 =275

Let’s try another:

32 x11 = 3 (3+2) 2 = 352


45x11=?
45x11= 4/4+5/5=495

67x11= 6/6+7/7=6/13/7
             =737 (balancing)


7. Multiply any large number by 12

To multiply any number by 12 just double last digit and thereafter double each digit and add it to its neighbour.

For example  13243 x 12 =  ?
Let’s break it into simple steps:

Step 1. 13243 x 12 =  _____6 (Double of Last Digit 3= 6 )

Step 2. 13243 x 12 =  ____16 (Now Double 4= 8, and add it to 3
 8+3=11, 1 will get carry over )

Step 3. 13243 x 12=   ___916 (Now Double 2=4, and add it to 4 with carry, 4+4+1=9)

Step 4. 13243x12=   __8916 (Now Double 3=6, and add it to 2, 6+2=8)

Step 5. 13243 x 12=   _58916 (Now Double  1=2, and add it to 3, 1+3=5)

Step 6. 13243 x 12=   158916 (Now Double 0=0, and add it to 1, 0+1=1)

So your final answer of 13243 * 12 = 158916


8. Multiplication of any 3-digit numbers

Take any two numbers like 308 and 306
Step 1. Now subtract the number at unit place.
308-8=300
306-6=300
Step 2. Now select any number and add the unit digit of another number
308+6=314
Step 3. Now multiply, 314×300 = 94200
Step 4. Now multiply the unit digits of both numbers, 8×6=48
Step 5. Add, 94200+48 = 94248
The product of the numbers 308 and 306 is 94248

Now try…208 x206
508x504
408x406.

9. Convert kilograms to pounds quickly

If you want to convert kilograms to pounds,
you can do it in your head in few seconds.

Let take an example:

Convert 112 Kg to pound.
Step 1. Multiply Kg value by 2
112X2= 224

Step 2. Divide the previous one by 10
224/10=22.4

Step 3. Add both the number
224+ 22.4= 246.4 pounds.



10.
  finding  square of any number near the base



Finding square of any number in Vedic maths is extremely easy.
 Just follow the given steps:

Step 1.Choose a base closer to the number whose square is to be found.

Step 2. Find the difference of the number from its base.

Step 3. Add the difference with the number.

Step 4. Multiply the result with the base.

Step 5. Add the product of the square of the difference with the result of the above point.

Let’s take an example to understand this: (99) ² =?
Vedic Maths Tricks

Step 1. Choose 100 as base

Step 2. Difference =99-100 = -1

Step 3. Number + difference = 99 + (-1) = 98

Step 4. Multiplying result with base = 98x100 = 9800

Step 5. Adding result with square of difference= 9800 + (-1)² = 9801
11
 అంత్యయోర్దశ కెపి
(ముత్యం రెడ్డి గారి వివరణ)
సూత్రాన్ని కాస్త లోతుగా అంటే భిన్నంగా చూద్దాం . ఇక్కడి నుండి వివరణలను ఉదాహరణలతో వివరిస్తాను . చూడండి . 
ఉదా:  129 × 121 . 
ఇందులో సంఖ్యలు రెండూ  మూడంకెలవి . బాగా గమనిస్తే రెండింటిలోనూ పదులు "సమాన" రాశులు. రెండింటిలోనూ ఒకట్ల మొత్తము 1వ పది ఔతున్నాయి . కాబట్టి జవాబు 
(12×12) వందలు+ సమాన రాశి 1వ గుణిజము అనగా 12 వందలు. కాబట్టి జవాబులో ఎడమ భాగము 
(144 + 12) లేక 156 వందలు 
దీనికి కుడివైపు భాగాల లబ్దమైన (9×1) అంటే 9 చేర్చితే వచ్చే 156వందల9 అంటే 15609 .
ఉదా:  912×112 . వీటిలో ఎడమవైపు ఉన్న వందల అనగా 9 మరియు 1ల మొత్తం 1వ పది వందలు లేక 1వ వేయి. కాబట్టి దీని జవాబు 
ఎడమభాగాల లబ్దానికి అనగా (9×1) వంద వందలకు లేక పదివేలకు అనగా 9 పదివేలకు లేక 90 వేలకు కుడివైపు భాగాల 1వ గుణిజాన్ని అంటే 12 వేలను కలిపితే వచ్చే (90+12) ....
102వేలకు కుడివైపు భాగాల లబ్దమైన (12×12) అనగా 144 ఒకట్లను కలిపి 102వేల144 లేక 1,02,144 ఔతుంది . సరి చూసుకోండి.

Add up to ten

Antyayor Dasakepi


The Sutra signifies numbers of which the last digits added up give 10. i.e. the
పదుల స్థానంలో అంకె మారకుండా ఒకట్ల స్థానం లో ని అంకెలు మొత్తం పది అయ్యే సందర్భం లో ...
లబ్దం కనుక్కోవడం సులభం.

Sutra works in multiplication of numbers for example:
 25 x25
47 x 43
62 x 68
116 x 114

Note that in each case the sum of the last digit of first
number to the last digit of second number is 10.

Further the portion of digits or
numbers left wards to the last digits remain the same

 At that instant use
Ekadhikena on left hand side digits.

Multiplication of the last digits gives the
right hand part of the answer.

Example 1
 : 47 X 43
See the end digits sum 7 + 3 = 10 ; then by the sutras antyayor dasakepi and
ekadhikena we have the answer.
 47 x 43 = ( 4 + 1 ) x 4/ 7 x 3
 = 20 / 21
 = 2021.

Example 2:

 62 x 68
 2 + 8 = 10, L.H.S. portion remains the same i.e.,, 6.
 Ekadhikena of 6 gives 7
 62 x 68 = ( 6 x 7 )/ ( 2 x 8 )
 = 42 / 16
 = 4216.

Example 3:

 127 x 123
 As antyayor dasakepi works, we apply ekadhikena
 127 x 123 = 12 x 13/ 7 x 3
 = 156 / 21
 = 15621.

***************

(20/08, 6:51 AM] Mutyam reddy K: గారి వివరణ)
వేదగణిత సూత్రము 
" అంత్యయోర్దశకే@పి "
సంస్కృత సమాసము .
== " ‌అంత్య + యోః + దశకః+ ఏ + అపి " .( సమాస విస్తరణ)
అంత్య " చివర" , యోః  "రెండు" , రెండు చివరలు కలిసిపోయి ... కూడా .... 
దశకః " దశకాలు " ... ...          " దశలు .. స్థాయిలు ..స్థితులు"
ఏ అపి  " అవుతున్న... ఉన్న "  పది యొక్క గుణిజాలు ; ఒకే స్థాయివి ఐనప్పుడు .
సూత్రపు విస్తృత అర్థం లేక భావన : గుణకారంలో భాగాలయిన సంఖ్యలు అనగా అటు గుణ్యమూ ఇటు గుణకములను రెండు రెండు ముక్కలుగా విడదీసి చూస్తే  ఆ ముక్కలలో ఒకే రకపు రెండు ముక్కలు పై లక్షణాలలో ఒకదానిని కలిగివుండి రెండో రకపు రెండు ముక్కలు రెండో లక్షణాన్ని కలిగి వుంటే వాటి లబ్దాన్ని నేరుగా , సుళువుగా చెప్పగలము .
[20/08, 7:09 AM] Mutyam reddy K: ఉదాహరణకు 17 మరియు 13 గుణించుకుంటే ఆ సంఖ్యలను రెండు రెండు ముక్కలుగా అంటే పదుల ముక్కలు మరియు ఒకట్ల ముక్కలుగా చూస్తే , రెండు సంఖ్యల పదుల ముక్కలు ఒకే సంఖ్యవి (1) , ఒకట్ల ముక్కలు రెండు కలిసి "ఒక్క" పది ఔతున్నాయి 
(7+3 ) =10 . అలాగే 
43 × 63 లలో  పదుల ముక్కలు రెండూ కలిసి "ఒక్క" పది అవుతున్నాయి . వాటి ఒకట్ల ముక్కలు రెండూ సమానంగా ఉన్నాయి . అలాగే 
22 × 91 లలో మొదటి సంఖ్య యొక్క రెండు ముక్కలు అనగా దాని పదుల మరియు ఒకట్ల ముక్కలు సమానంగా (2) ఉన్నాయి మరియు రెండవ సంఖ్య యొక్క పదుల మరియు ఒకట్ల ముక్కలు 9&1 కలిసి పది ఔతున్నాయి . 
ఈ మూడు స్థితుల గుణకారాలను చాలా తేలికగా మరియు నేరుగా ఒకే పద్ధతిలో చేయవచ్చునన్నది ఈ సూత్ర భావన .
[20/08, 8:02 AM] Mutyam reddy K: ఇక ఈ సూత్ర పద్ధతి : రెండు సంఖ్యల ఎడమవైపు ముక్కల లబ్దానికి "సమాన" ముక్క యొక్క దశకపు "గుణిజము"ను కలిపి ఆ ఫలితపు విలువకు కుడివైపు ముక్కల లబ్దాన్ని చేర్చాలి . అంతే . జవాబు తయారు .
ఉదాహరణల జవాబులను చూడండి .
ఉదా:1 ..17×13 లేక 13×17 .
  ఎడమ ముక్కల లబ్దానికి (1×1)కు "సమాన" ముక్క (1) 1వ గుణిజము (1×1) కలిపితే వచ్చే 1+1 లేక 2 యొక్క విలువ " పది పదులు " లేక వందలకు కుడివైపు ముక్కల లబ్దము (7×3) లేక 21 చేర్చి 2వందల 21 లేక 221 చెబితే జవాబు తయారు .
[20/08, 9:42 AM] Mutyam reddy K: ఇప్పుడు ఈ సూత్రాన్ని కాస్త లోతుగా అంటే భిన్నంగా చూద్దాం . ఇక్కడి నుండి వివరణలను ఉదాహరణలతో వివరిస్తాను . చూడండి . 
ఉదా:  129 × 121 . 
ఇందులో సంఖ్యలు రెండూ  మూడంకెలవి . బాగా గమనిస్తే రెండింటిలోనూ పదులు "సమాన" రాశులు. రెండింటిలోనూ ఒకట్ల మొత్తము 1వ పది ఔతున్నాయి . కాబట్టి జవాబు 
(12×12) వందలు+ సమాన రాశి 1వ గుణిజము అనగా 12 వందలు. కాబట్టి జవాబులో ఎడమ భాగము 
(144 + 12) లేక 156 వందలు 
దీనికి కుడివైపు భాగాల లబ్దమైన (9×1) అంటే 9 చేర్చితే వచ్చే 156వందల9 అంటే 15609 .
ఉదా:  912×112 . వీటిలో ఎడమవైపు ఉన్న వందల అనగా 9 మరియు 1ల మొత్తం 1వ పది వందలు లేక 1వ వేయి. కాబట్టి దీని జవాబు 
ఎడమభాగాల లబ్దానికి అనగా (9×1) వంద వందలకు లేక పదివేలకు అనగా 9 పదివేలకు లేక 90 వేలకు కుడివైపు భాగాల 1వ గుణిజాన్ని అంటే 12 వేలను కలిపితే వచ్చే (90+12) ....

102వేలకు కుడివైపు భాగాల లబ్దమైన (12×12) అనగా 144 ఒకట్లను కలిపి 102వేల144 లేక 1,02,144 ఔతుంది . సరి చూసుకోండి.

కచ్చితవర్గం కాదా ???


ఈ క్రింది సందర్భాల్లో ఒక సంఖ్య కచ్చిత వర్గం కాదు

A number can not be an exact square
In the following circumstances

1. If it ends in 2,3,7,or 8
సంఖ్య యెక్క ఒకట్ల స్థానం లో 2,3,7,8 లలో ఏదేని ఒక అంకె ఉంటే
2.if it terminates in an odd number of zeroes
సంఖ్య చివర బేసి సంఖ్య లో సున్నాలు ఉంటే

3.if It's last digit is 6 but penultimate digit is even
సంఖ్య యెక్క ఒకట్ల స్థానం లో 6 ఉండి
దాని ముందు అంకె సరి ఐతే

4.if its last digit is not 6 but its penultimate digit is odd.
సంఖ్య యెక్క ఒకట్ల స్థానం లో 6 కాకుండా ముందు అంకె
బేసి ఐతే
5.if even though the number be even, its last two digits (taken together) are not divisible by 4.

♈♈♈♈

Source  ః Vedic mathematics

♈♈♈♈♈♈

*వీరా గుడిపల్లి*

Saturday, August 15, 2020

Vedic mathematics videos



1
చేతి వేళ్ళనుపయోగించి ఎక్కాలు బోధించడం
వీరా గుడిపల్లి the mathematics teacher and poets class



2
Division by 9,99,korivi krishna


3
3
https://m.facebook.com/story.php?story_fbid=912567262203291&id=100003500761159&sfnsn=wiwspwa&extid=M6FTleqCnQ2YqEli&d=w&vh=i

Veeras maths class


A-B వెన్ చిత్రం
ఘాత సమితి
ఘాత సమితి


LCM
కనిష్ట సామాన్య గుణిజం



సంభావ్యత
మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య





Deo Yadadri u tube channel లో TLM పై నా సంభాషణ